మోడీని అనుమానించాం
ప్రధాని మోడీ గురించి కతర్ యువరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీని మొదట్లో అనుమానించామని ఖతర్ యువరాజు అతియా వ్యాఖ్యలు చేశారు. మోదీ గల్ఫ్‌కు చాలాసార్లు వచ్చారని, ఆయనతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మోదీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదనీ.. గుజరాత్‌ను నంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన వ్యక్తి అని అతియా కొనియాడారు.